భారతదేశం వ్యవసాయము ప్రధాన జీవనఆధారంగా ఉన్నదేశం. ప్రస్తుత పరిస్థితుల్లో వ్యవసాయములో పెట్టుబడివ్యయం బాగా పెరిగిపోయింది. ఇబ్బడి ముబ్బడిగా పెరిగిన పెట్టుబడిని తగ్గించేందుకు ఆధునిక ఉత్పత్తులని అందుబాటు ధరలో అన్నివర్గాల రైతులకు అందివ్వడమే ప్రధాన లక్ష్యంగా ప్రారంభించబడిన భారతీయ సంస్థ..రైతుల సంస్థ చార్విఇన్నోవేషన్స్





